ఈరోజులలో 30 సంవత్సరాలు దాటిన తరువాతే ఫిజిక్ మైంటైన్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది దీప్తి భట్నాగర్ నాలుగురోజుల క్రితమే తన 51 వ పుట్టినరోజు అత్యంత వైభవంగా జరుపుకుంది. దానికి సంబంధించి తన హాట్ గ్లామరస్ ఫోటోను అభిమానుల కోసం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

అభిమానులంతా ఈమెను విష్ చేస్తూ 51 సంవత్సరాల వయస్సులో చాల అందంగా ఏమాత్రం వయస్సు కనపడకుండా ఎంతో గ్లామర్ గా ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంకొంత మంది అయితే దీప్తి విషయంలో వయస్సు రివర్స్ లో వెళ్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు 51 సంవత్సరాల వయస్సులో ఇంత అందంగా కనపడటమంటే ఆశ్చర్యమే కదా.