అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ కాంబినేషన్ లో సంక్రాంతికి రిలీజ్ కు సిద్ధమవుతున్న “ఎఫ్2″(ఫన్ అండ్ ప్రస్టేషన్) చిత్ర షూటింగ్ శరవేగంగా నడుస్తూ చివరి దశకు చేరుకుంది. దీపావళి కానుకగా ఇ సినిమాకు సంబంధించి ఫాస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకటేష్, తమన్నా, మెహ్రీన, వరుణ్ తేజ్ హుషారుగా కనపడుతున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. వరుణ్ తేజ్ “ఎఫ్2” తో పాటు “అంతరిక్షం” అని మరో సినిమా కూడా నటిస్తున్నారు. ఇ సినిమాను “ఘాజీ” ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.