ఈ మధ్య హీరో గోపి చంద్ సినిమాలు వరుసగా పరాజయాలు పాలవుతున్నాయి. గోపి చంద్ ఈ మధ్య విలన్ గా మారాలని అనుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ గోపి చంద్ లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకుకు రెడీ అవుతున్నారు. బెల్లంకొండతో ‘సాక్యం’ సినిమాను తీసాడు శ్రీవాస్. ఈ సినిమా ఘోర పరాజయం చెంది డిస్టిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

gopi chand srivas