లక్ష్మి రాయ్ తెలుగు సినిమాలలో అడపాదడపా నటిస్తూ, బాలీవుడ్ లో కూడా తెరగేంట్రం చేసింది. కానీ జూలీ 2 తో బాలీవుడ్ లో అడుగుపెట్టాలని చూసినా కలసి రాలేదు. కానీ దక్షిణాదిలో తన అందం ఫిజిక్ వలన ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నటి ఇప్పుడు నేను అమ్మనయ్యానోచ్ అని అంటుంది. అది ఎలాగంటే లక్ష్మి రాయ్ చెబుతూ నా ఇద్దరు బిడ్డలకు మరో ఇద్దరు బిడ్డలు పుట్టారని న అప్రపంచం చాల పెద్దదైనదని, అమ్మమ కావడం చాల సంతోషంగా ఉందని తెలియచేసింది. అదే విషయాన్ని అందంగా ట్విట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.

లక్ష్మి రాయ్ లియు – మియు అనే రెండు కుక్కపిల్లలను పెంచుకుంటుంది.వాటిని తన బిడ్డలకంటే ఎక్కువగా చూసుకుంటుంది ఇప్పుడు ఆ రెండింటికి మరో రెండు పిల్లలు పుట్టాయని, ఆ విధముగా నేను అమమ్మను అయ్యానని లక్ష్మి రాయ్ తెలియచేసింది. లక్ష్మి రాయ్ ఇంకా చెబుతూ నా ఈడు పిల్లలు ఇప్పటికే తల్లులయ్యారని, నేను ఏకంగా అమమ్మనయ్యానని అందంగా చెబుతూ. ఇప్పుడు పుట్టిన రెండు కుక్క పిల్లలకు టిఫాని – పకో అని నామకరణం చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలియచేసింది.

Tags : Lakshmi Rai, Dogs, Lakshmi Rai As Grand Mother, Julie2, Telugu Movies