ఇప్పటికే చాల మంది పోర్న్ స్టార్ లు బాలీవుడ్ లోకి తెరగేంట్రం చేసి వారి లక్ పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సన్నీ లియోనా సోదరి “మియా రాయ్ లియోన్” కూడా సినిమాలలో నటించాలని చూస్తుంది. ఈ భామ ఐరోపాలో చాల ఫేమస్ అడల్ట్ స్టార్ గా గుర్తింపు పొందింది.

ఇక ఇప్పుడు సినిమాలలోకి అరగేంట్రంతో పోర్న్ సినిమాలపై బోర్ కొట్టి తన అక్క సన్నీ లియోన్ వలే తాను కూడా సినిమాలలో పాపులారిటీ సంపాదించి కోట్లు గడించాలని చూస్తున్నట్లు ఉంది. ఎప్పుడైతే మియా రాయ్ లియోన్ సినిమాలలో నటించాలని ఉందని ప్రకటన ఇచ్చిందో అప్పుడే కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

పోర్న్ సినిమాలలో నటించిన చాల మంది ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి ఉవ్విళూరుతున్నారు. ఇక ఎక్స్ పోజింగ్, ముద్దులు గన్తరా లాంటి వాటితో ఈ భామలకు ఇబ్బందులు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వీరిని సినిమాలలో పెట్టుకొని కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక బాలీవుడ్ సినిమాలలో సన్నీ లియోన్ ఎంత ఫేమస్ అన్నది అందరకి తెలిసిందే, సన్నీ వలే మెరుపులు మెరిపిస్తుందో లేక తిరిగి మెరుపులు మెరిపించలేక తిరిగి వెనక్కు వెళ్లి పోర్న్ స్టార్ అవతారం ఎత్తుతుందో చూడాలి.