దిశా పటాని దీపావళి పురస్కరించుకొని తన అభిమానులకు విషెష్ చేస్తూ ఒక ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో దిశా పటాని “కాల్వీన్ క్లైన్ ఇండియా స్పోర్ట్స్” బ్రా ఉన్న ఫోటో షేర్ చేయడంతోనే నెటిజన్లకు ఒక్కసారిగా మంటపుట్టింది. ఏమిటి మాకు ఈ నాన్సెన్స్ పండగ రోజైనా ఇలాంటి డ్రెసులు వేసుకోకు అని, ఈ రోజైన యాడ్స్ ఇవ్వడం మానేయమని మరొకరు ఇలా కామెంట్స్ తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.

దిశ పటాని ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఈ పోస్ట్ కు 15 లక్షలకు పైగా లైక్స్ రాగ, 7 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ లో దిశా పటానిని తిట్టిన నెటిజన్ల పోస్ట్ లు సింపుల్ గా డిలేట్ చేసింది. గతంలో అనేక మంది బికినీ ఫోటోలను అప్ లోడ్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైయారు.