Thursday, October 3, 2024

Nithin: నితిన్ పోస్ట్ కి సమంత షాకింగ్ రిప్లై ..దొందు దొందే..!

- Advertisement -

Nithin: నాచురల్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లోని నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక నితిన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పను అక్కర్లేదు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత ఏడాది బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా షాలిని ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 6 న నితిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా కొడుకు పుట్టినట్లు తెలపడంతో అంతా షాక్ అయ్యారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారంటూ కొడుకు చేతి పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది చూసిన నటిజన్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం నితిన్ తండ్రి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నితిన్ పోస్ట్ పై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

‘ఓ మై గాడ్ కంగ్రాట్స్’ అనే కామెంట్ పెట్టడంతో అది కాస్త నెట్టెంత వైరల్ అవుతుంది. కాగా, సమంత గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. అలాగే పలు విషయాలపై స్పందిస్తుంది. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ పై వేసిన హేమ కమిడి టాలీవుడ్ లోనూ తీసుకురావాలని సామ్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. పలు పోస్టులు కూడా పెట్టడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టెంట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!