ఫ్యాషన్ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. నయా ఫ్యాషన్ ట్రెండ్ తో నెటిజన్ల దెబ్బకు చాల మంది సెలెబ్రెటీలు ఒక్కో సారి చిక్కులలో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెటిజన్ల టార్గెట్ శిల్పా శెట్టి వైపు మళ్లింది. శిల్పా శెట్టి తన కొడుకుని షాపింగ్ కు తీసుకొని వెళుతూ కుర్తా వేసుకొని కింద ప్యాంటు వేసుకోకుండా అలా వదిలేసింది. శిల్పా వేసుకున్న డ్రెస్ తన తొడల పైభాగం వరకు కనపడుతుంటే పక్కన తన కొడుకుని వెంట పెట్టుకొని బయటకు వెళ్లడంతో నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

నెటిజన్లు శిల్పను “నువ్వు ఒక బిడ్డకు తల్లివని పైగా కొడుకుని వెంట వేసుకొని ప్యాంటు వేసుకోకుండా రోడ్డు మీద తిరుగుతావా అని ఒక నెటిజెన్ కామెంట్ చేస్తే మరో నెటిజెన్ శిల్పా ప్యాంటు వేసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చినట్లుందని మరొకరి కామెంట్ చేసారు. కానీ శిల్పా ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. ఎంత పొట్టి బట్టలతో బయటకు వస్తే అంత ఫ్యాషన్ అని శిల్పా శెట్టి భావించి ఉంటుందని అందుకే ఇలా అర్ధనగ్నంగా రోడ్లపైన కొడుకునేసుకొని తిరుగుతుంది.