కమలహాసన్ నటించిన విశ్వరూపం-2 సినిమా విడుదలపై ఏర్పడిన సందిగ్ధత తొలగినట్లే కనపడుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చనిపోవడంతో సినిమా విడుదలవుతుందో లేదో అనుకున్నారు. అంత కన్నా ముందుగానే పిరమిడ్ సైమిరా అనే సంస్థ కమలహాసన్ 7.5 కోట్లు చెల్లించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ కొట్టివేసింది. పిరమిడ్ సైమిరాకు ఇవ్వవలసిన డబ్బులు చెల్లించివేశారని అందుకని ఈ కేసును కొట్టివేసినట్లు తెలుస్తుంది. ఇక అడ్డంకులు తొలగిపోవడంతో విశ్వరూపం-2 సినిమా అనుకున్న సమయానికి రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. కరుణానిధి చనిపోవడంతో సినిమా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నా, సినిమాను వాయిదా వేయకుండా విడుదలకు మొగ్గు చూపారు.