టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఎక్కడుంటే అతని భార్య సాక్షి కూడా అక్కడ దర్శనమిస్తుంది. ఇప్పుడు ధోని భార్య సోషల్ మీడియాలో నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ప్రతి ఒక్కరు ఆమె చేసిన పనిపై విరుచుపడుతున్నారు.

సాక్షి తన స్నేహితురాలు పూర్ణ పటేల్ వివాహానికి కుటుంబసమేతంగా హాజయరయ్యింది. అయితే ఈ వేడుకకు ఆమె ఎంతో అందంగా లెహంగాన్ ధరించి హాజరయ్యింది. సంగీత్ కు సంబంధించిన ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు చూడగానే ఆ డ్రెస్ లో ఎక్స్ పోసింగ్  చేస్తున్నట్లు కనిపిస్తుంది.

Sakshi Singh

సాక్షి వేసుకున్న డ్రెస్ స్కిన్ కలర్ లో ఉండటంతో చూడగానే అలా కనిపిస్తుంది. దీనిపై కొందరు నెటిజన్లు ఇలాంటి డ్రెస్ లతో బయట తిరిగి ధోని పరువు తియ్యవద్దని వ్యాఖ్యానిస్తున్నారు. మరొక అభిమాను సాక్షి మీరంటే మాకు గౌరవం ఉంది. కొంచెం సంప్రదాయంగా బయటకు రండి అని హితవు పలికారు. ఇది అంతా చూసిన కొంత మంది సాక్షి అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. సాక్షి ధరించిన డ్రెస్ స్కిన్ కలర్ లో ఉండటంతో ఆమె అందరికి టార్గెట్ గా మారింది.