ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశానికి రహస్య మిత్రులన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కమ్యూనిస్టు లు దుష్ప్రచారంలో టీడీపీకి తోడయ్యారని.. వారు ఆవిర్భావం నుంచి చైనా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంటారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలలో కమ్యూనిస్టులు కనుమరుగైన వారికి ఇంకా కనువిప్పు కావటలేదన్నారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి బీజేపీ గౌరవిస్తే దానిని చంద్రబాబు వక్రీకరిస్తున్నారన్నారు సోము వీర్రాజు.

modi