Friday, October 4, 2024

లడ్డూ పై CBI విచారణ : మోడీ సంచలన ప్రకటన .. వణుకుతున్న కూటమి .. జగన్ ఫుల్ హ్యాపీ !

- Advertisement -

లడ్డూ పై CBI విచారణ : తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా టీటీడీతో గతంలో సంబంధం ఉన్న వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా ఇది వరకే మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం టాక్ అఫ్ ది నేషన్‌గా మారింది. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ నీచ రాజకీయాలు చేస్తు౦దని వైసీపీ ఆరోపిస్తోంది. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని వారు అంటున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని వారు ఆక్షేపించారు.

మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే గనుక తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి సీబీఐతో విచారణ జరిపించండి అని వారు కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరారు. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని మరియు ప్రజలకి నిజాలు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీని పైన టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని ప్రజానీకానికి నిజాలు బయట పెట్టాలని ఆయన పిటీషన్ లో కోరారు.

సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్ లో కోరారు. తిరుమల లడ్డు కల్తీపై కేంద్రమే విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. దేవుడి పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ పనితీరుపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు పటిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఈ అంశంలో సీఎం వ్యవహరించిన తీరు చాలా దారుణమని, దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్ లేఖని పరిశీలించిన ప్రధాని మోడీ త్వరలోనే లడ్డూ పై సిబిఐ విచారణ జరిపించమని ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో జగన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని అదే సమయంలో తమ భాగోతం బయట పడనుందని కూటమి ప్రభుత్వం వణుకుతోందని కొందరు వైసీపీ నాయకుల సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!