VIDEOS

వైఎస్ఆర్ బయోపిక్ లిరికల్ సాంగ్ విడుదల

వైఎస్ఆర్ బయోపిక్ లిరికల్ సాంగ్ విడుదల

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధను చిత్ర రూపంలో తీసుకువస్తున్న దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ఆర్ జయంతి నాడు అభిమానుల కోసం టీజర్ రిలీజ్ చేయగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ బయోపిక్ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల...