ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఉండటంతో ఈనెల 20 నుంచి జరగవలసిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అదనపు పరీక్షల నిర్వహణాధికారి ఏ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు జిల్లా పరిధిలో జరగనున్న పరిక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. మరలా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయం త్వరలో ప్రకటిస్తామని తెలియచేసారు. ఇక ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయడంతో ఈనెల చివర్లో మొదలు కానున్నాయి.