పాకిస్థాన్ మిడతలు దేశాన్ని కలవర పెడుతున్నాయి. పాకిస్థాన్ నుండి ఒక్కోరాష్ట్రంలోకి వాయువేగంగా వస్తున్న మిడతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ మిడతల ద్వారా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు.

వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు అధికారులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. మిడతల దండు అంశంపై ఈ సమావేశంలో చర్చించిన కేసీఆర్.. రాష్ట్రానికి మిడతలు వస్తే తీసుకోవాల్సిన ముందోస్తూ జాగ్రత్తలు చర్యలపై ప్రధానంగా కేసీఆర్ సమీక్షిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కరోనాపై సినిమా, 40 శాతం షూటింగ్ పూర్తి

భూముల అమ్మకంపై టీటీడీ కీలక నిర్ణయం