108 అంబులెన్స్ స్టాఫ్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్లకు 10 వేలుగా ఉన్న జీతాలను వారి సర్వీస్ కి అనుగుణంగా 18 నుండి 20 వేలకు పెంచారు. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాల కూడా భారీగా పెంచారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక పెంచిన జీతాలు ఈరోజు నుండే అమలులోకి వస్తాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 18653 పాజిటివ్ కేసులు, 507 మరణాలు..!