ఈ టెక్నాలజీ యుగంలో బంధాలు, బంధువులు అన్న తేడా లేకుండా కామంతో కొట్టుకు చచ్చే కొంతమంది వేధవులు అత్యంత కర్కశత్వాన్ని చూపిస్తు అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు అక్కడక్క వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 15 ఏళ్ళ బాలికను చిత్ర వద్ద చేసి ఆమెపై పైశాచికంగా హింసించిన సంఘటన చండీఘడ్ లో చోటుచేసుకుంది. డ్రగ్స్ కు బానిసైన సొంత సోదరుడు, తన స్నేహితుడితో కలసి వారి ఇంట్లో అద్దెకు ఉండే 51 ఏళ్ళ వ్యక్తితో కలసి పలుమార్లు వేర్వేరుగా పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన అత్యంత దారుణ సంఘటనగా చెప్పుకోవచ్చు.

ఆ బాలికకు పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళితే ఆమె 8 నెలలు గర్భవతి అని తేలడంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. ఆ బాలిక జరిగిన సంఘటన మొత్తం చెప్పడంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ముగ్గురుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా వీరికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయనే కోణంలో విచారణ జరుగుతుంది. డ్రగ్స్ మత్తులో సొంత సోదరి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి దారుణానికి పాల్పడిన అతగాడిని ఎన్ కౌంటర్ చేసేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ సరికొత్త స్ట్రాటజి, అక్కడ రెడ్లు, ఇక్కడ కమ్మ ఓటర్లకు గాలం వేసే దిశగా అడుగులు

అత్యాచారం చేసి పేర్లు చెప్పకుండా ఉండాలని నాలుక కోసిన నలుగురు దుర్మార్గులు

విలాసాలనే మాట నేను ఎప్పుడో మర్చిపోయానంటున్న అనిల్ అంబానీ