టెలీకమ్యూనికేషన్ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందని అమెరికన్ సైబర్ నిపుణుడు హెరాల్డ్ అన్నారు. బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరాలకు 5జీ ఒక వరంలా మారుతుందని అన్నారు. సైబర్ భద్రత, 5జీ అంశాలపై హెరాల్డ్ రకరకాల పరిశోధనలు చేసి పలు పుస్తకాలు రచించారు. ఇప్పటికే 4జీ తో సూపర్ ఫాస్ట్ స్పీడ్ తో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఇక 5జీ స్పీడ్ మరిన్ని సేవలతో పాటు ఎన్నో ప్రయోజనాలను మన ముందుకు తీసుకురానున్నట్లు హెరాల్డ్ తెలియచేస్తున్నారు.

 

  •  
  •  
  •  
  •  
  •  
  •