మలయాళ నటుడు ప్ర‌బీష్ చ‌క్క‌ల‌క్క‌ల్(44) షూటింగ్ సెట్లోనే అకస్మాత్తుగా మృతి చెందాడు. కోచిన్ కాలేజీ యూట్యూబ్ ఛానల్ కోసం తీస్తున్న చిత్ర షూటింగ్ లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ప్ర‌బీష్ కు పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరుగాంచాడు. సెట్లో పని పూర్తికాగానే నాలుక ఎండిపోతుందని నీళ్లు ఇవ్వాలని వీడియో గ్రాఫర్ ను ప్ర‌బీష్ అడిగాడు. ఇక ఆయన నీళ్లు తాగగానే కుప్పకూలి పడిపోయాడని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించినట్లు అతడి సన్నిహితుడు తెలిపాడు. వెస్ట్ మేనేజ్ మెంట్ పై సినిమా తీస్తున్నక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇక ప్ర‌బీష్ మృతితో కేరళలో విషాదం నెలకొంది.

పవన్ కళ్యాణ్ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్..!

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్..?