ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆమెను మంగళవారం బెంగుళూర్ లోని ప్రవేటు ఆస్పత్రిలో చేర్చారు. 35 ఏళ్లుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్ట్ చేయగా ఫలితం నెగిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరు ఆమెను చూసేందుకు ఆస్పత్రికి రావద్దని కుటుంభ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 500 సినిమాలలో నటించిన నటించారు జయంతి.

వైఎస్ఆర్ జయంతి: రైతులకు వరాలు ప్రకటించిన జగన్.. టీడీపీ ఆపిన బకాయిలన్నీ విడుదల..!

చిన్న ట్రిక్ ద్వారా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడవచ్చు..!