దేశంలో ‘పబ్‌జీ’ గేమ్ తో సహా 118 చైనీస్ యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పబ్‌జీ ప్లేస్ లో ఇండియన్ పబ్‌జీ వస్తుంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ కొత్త గేమ్ ను పరిచయం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ ‘ఫౌజీ’ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఈ గేమ్ రాబోతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఫౌజీ పేరుతో ఈ మొబైల్ ఇండియన్ యాప్ ను బెంగుళూర్ కి చెందిన ఎన్‌కోర్ గేమ్స్ రూపొందించింది. దీని ఆదాయంలో 20 శాతం నిధులను భారత్ కే వీర్ కు విరాళంగా ఇస్తామని తెలిపారు. అయితే ఈ గేమ్ అధికారికంగా ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియచేయలేదు. అయితే ఈ గేమ్ మొబైల్ కే పరిమితం అవుతుందా లేక పీసీ వెర్షన్ కూడా వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ప్రేమ పేరుతో మోసం చేస్తే యాసిడ్ దాడులు మేము చేయగలమని నిరూపించిన నంద్యాల యువతి

ఆ దేశంలో మూడు నెలల తరువాత తొలి కరోనా మరణం..!

కరోనా వ్యాక్సిన్ పై WHO అధికార ప్రతినిధి షాకింగ్ కామెంట్స్..!