కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు యాంటీ బాడీని గుర్తించినట్లు ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీలోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెడ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా చికిత్సలో ఇది కీలక అడుగుని వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కణం సార్స్ కొవ్ 2 లోకి ఒక కణాన్ని పట్టుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని డాక్టర్ బాష్ వెల్లడించారు. ఈ యాంటీబాడీకి ఉన్న క్రాస్ న్యూట్రలైజింగ్ గుణం ఆసక్తికరంగా ఉంది. ఇది కరోనా వైరస్ ఆదుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది.

సార్స్ కొవ్ 1 యాంటీ బాడీలను ఉపయోగించి సార్స్ కొవ్ 2 అడ్డుకునే వ్యాధి నిరోధక కణాలను గుర్తించాం అని ఆయన వెల్లడించారు. దీనిపై హెచ్ బిఏం చైర్మన్ జింగ్ సాంగ్ వాంగ్ మాట్లాడుతూ ఇది కీలక మలుపని.. ఈ యాంటీ బాడీ మానవ శరీరంలో వ్యాధి తీవ్రతను ఎంత వరకు నిలువరిస్తుందో అన్న అంశంపై పరిశోధన చేయాలన్నారు. మా బాగస్వామ్యులతో కలసి ఈ పరిశోధనను మరింతగా ముందుకు తీసువెళ్తున్నామని.. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఈ పరిశోధన ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

నిత్యావసరాలు ఉదయం 9 వరకే, మందు మాత్రం రాత్రి 7 వరకు, త్వరపడండి

వైరస్ కన్నా అది చాలా ప్రమాదకరమంటున్న విరాట్ కోహ్లీ

చైనాలో షాకింగ్ ఘటన.. ఓ యువతికి తరుచుగా తలనొప్పి రావడంతో..!

డ్రాగన్ దేశం అందుకే ఆ నిజాన్ని దాచిందట..!