ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 10,601 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,17,094 కు చేరింది. ఇక ఈరోజు 73 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,560 కి పెరిగింది.

ఇక తాజాగా కరోనా నుండి 11,691 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,15,765 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 96,769 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ఈరోజు ఏపీలో 70,993 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4,23,37,070 శాంపిల్స్ పరీక్షించారు.

సోము వీర్రాజు దెబ్బకు పాపం బాబు పరిస్థితి మరింత దీనంగా

బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ ఇద్దరు అర్జెంటుగా ఎలిమినేట్ అయిపోవాలట!

గంగవ్వకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికం..!