ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 7 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 71,577 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో కొత్తగా 6,751 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235 కు చేరింది. ఇక ఈరోజు 41 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,869 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 7,297 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,36,508 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 57,858 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 58,78,135 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా వివరాలు:

ap corona updates october 1st

 

స్టాక్ మార్కెట్లో జరిగిన భారీ మోసం ఆధారంగా ‘స్కామ్ 1992’.. ట్రైలర్ విడుదల..!

నితిన్ సినిమాకు ఆసక్తికర టైటిల్..!

రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణి.. కొత్తగా 34,907 మందికి లబ్ది..!