ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 70,511 శాంపిల్స్ పరీక్షించగా, 8,846 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,83,925 కు చేరింది. ఇక ఈరోజు 69 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,041 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 9,628 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,86,531 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 92,353 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 47,31,866 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

స్విగ్గీ మోసంపై డెలివరీ బాయ్స్ తీవ్ర నిరసన.. ఎట్టికేలకు దిగివచ్చిన యాజమాన్యం..!

టిక్ టాక్ ప్రియులకు ఊరట.. యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసింది..!

ఏటిఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఎస్‌బీఐ కొత్త రూల్..!