ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. గత 24 గంటల్లో 8415 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 62 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దీంతో మొత్తం ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 2514 కి చేరింది. కాగా 1731 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 728 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక తాజాగా కరోనాతో ఈ రోజు కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 55 కి చేరింది. ఇక కొత్తగా నమోదైన 62 కేసుల్లో 18 కేసులు కోయంబేడు కాంటాక్ట్ కేసులని అధికారులు వెల్లడించారు.

స్వయానా టీడీపీ నేతే దొంగదీక్షలని ఒప్పుకున్నాడు..!

కరోనాపై గూగుల్, యాపిల్ సంయుక్తంగా సరికొత్త టెక్నాలజీ