ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రమవుతుంది. గత 24 గంటల వ్యవధిలో 60,804 నమూనాలను పరీక్షించగా, 10,392 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,55,531 కు చేరింది.

ఇక తాజాగా కరోనా నుండి 8,454 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,48,330 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1,03,076 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ఈరోజు 72 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,125 కి చేరింది. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 38,43,550 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

చైనాకు షాక్.. పబ్జితో సహా 118 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం..!

సినీనటి మాధవిలతకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్