మూడు వారాల క్రితం ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి విషవాయువు విడుదలవ్వడంతో ఆ కంపెనీ చుట్టు పక్కల ప్రాంతాలలో 12 మంది చనిపోవడంతో పాటు వందల మంది గ్యాస్ తో ఊపిరాడక ఆసుపత్రి పాలయ్యారు. ఆ ప్రాంతంలో ఇప్పటికి పరిస్థితి కంట్రోల్ లోకి రాలేదని, గ్యాస్ వెలువడిన ప్రాంతంలో నీళ్లు, ఆహారం, ఏవి ముట్టుకోవద్దని అన్ని బయట నుంచే ప్రభుత్వం వారికి సరఫరా చేస్తుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు హైకోర్టు కొత్తగా ఆ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని, కంపెనీ లోనికి ఎవరిని అనుమతించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్టులు సీజ్ చేయాలని, తమ అనుమతి లేకుండా కంపెనీ ప్రతినిధులు దేశం విడిచి వెళ్లడానికి అనుమతి లేదని, లాక్ డౌన్ తరువాత కంపెనీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఎవరి పర్మిషన్ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఏమి చేస్తున్నాడో తెలుసా?

డాక్టర్ సుధాకర్ తో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న మంత్రి

“రామాయన్” పునః ప్రసారం చేయాలనుకున్నప్పుడు అందరూ నవ్వుకున్నారు