యాపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐపాడ్ ప్రో డివైస్ ట్రిపుల్ రేర్ కెమెరాతో రానునట్లు తెలుస్తుంది. యాపిల్ సంస్థ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యాపిల్ ఫోన్ లలో కూడా వచ్చే సెప్టెంబర్ లో విడుదలయ్యే న్యూ సిరీస్ లో ట్రిపుల్ కెమెరాతో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు యాపిల్ డ్యూయల్ కెమెరా మోడల్స్ మాత్రమే ఉన్నాయి. డ్యూయల్ కెమెరాను ఐఫోన్ 7 నుంచి మొదలు పెట్టింది. ఐపాడ్ స్టిల్ సింగిల్ ఫీచర్ ఉన్న కెమెరా మాత్రమే ఉండటంతో ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ కెమెరాతో అలరించనుంది. ఇక ఐపాడ్, ఐఫోన్ రెండింటిలో ట్రిపుల్ కెమెరాతో ముందుకు రానుండటం విశేషం.

  •  
  •  
  •  
  •  
  •  
  •