యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఫీచర్స్ ను అప్డేట్ చేసుకుంటూ, సైబర్ నేరగాళ్ల నుంచి తన ఫోన్ వాడుతున్న యూజర్స్ ను కాపాడుతూ, హై సెక్యూర్డ్ తో ముందుకు వెళ్తుంది. ఇక అందులో భాగంగానే అనుకోవచ్చేమో ఇప్పుడు యాపిల్ కు సంబంధించిన ఐఓఎస్… మీ ఐఫోన్ యొక్క బ్యాటరీ మార్చి థర్డ్ పార్టీ బ్యాటరీ ఉపయోగిస్తే ఐఓఎస్ సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని ఫీచర్స్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేస్తున్న ఫీచర్స్ బ్యాటరీ హెల్త్, సర్వీస్ మెసేజెస్ డిస్ప్లే చేయకపోవడం ఇలా కొన్ని ఫీచర్స్ ను బ్లాక్ చేయడంతో యూజర్స్ సెక్యూరిటీ పట్ల మరింత అప్రమత్తంగా ఉంటునట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •