యాషెస్ నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా 185 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. 383 పరుగుల బారి లక్ష్యాన్ని చేధించే క్రమంలో చతికిల పడటంతో యాషెస్ సిరీస్ లో 1-0 తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో మరొక టెస్ట్ మిగిలి ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీతో పాటు, రెండవ ఇన్నింగ్స్ లో 82 పరుగులు సాధించిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ :  497/8 డిక్లేర్
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ : 301/10
ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ : 186/6 డిక్లేర్
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ : 197/10

  •  
  •  
  •  
  •  
  •  
  •