వైవిధ్యమైన చిత్రాలను అందిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన తాజా సినిమా ‘ఆవిరి’. ఈ సినిమాలో రవిబాబు, నేహా చౌహన్ ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ లుక్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. స్టవ్ పై ఉన్న కుక్కర్ మధ్యలో నుండి నేహా చూస్తున్న లుక్ ను విడుదల చేశారు. టాప్ డైరెక్టర్ దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కాగా చాలా కాలం నుండి పరాజయాలతో ఉన్న రవిబాబు ఈ సినిమాతోనైనా హిట్ సాదిస్తాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •