సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ 4 మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఇక నేటి నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను టీంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ టీంలో టాస్కులు ప్రారంభం కాకముందే గొడవలు, ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈరోజు నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్కులు ఇచ్చినట్లు తెలిస్తుంది. ఈ మేరకు స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది. ఈ టాస్కులో పాల్గొన్న కంటెస్టెంట్స్ చేతులతోనే టమోటాలు పిసికి జ్యూస్ చేశారు. అయితే ఈ టాస్కులో గంగవ్వ పాల్గొన్నట్లు కనిపించలేదు.

ఇక ఇదిలా ఉంటే స్టార్ మా విడుదల చేసిన మరో ప్రోమోలో సూర్యకిరణ్, దివి మధ్య గొడవ మొదలైనట్లు తెలుస్తుంది. ఈ మూడు రోజుల్లో తను కంటెస్టెంట్స్ ను ఏమేరకు పరిశీలించిందో చెప్పుకొచ్చింది. ఇక సూర్యకిరణ్, దివికి మధ్య గొడవ జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

కంగనా రనౌత్ కు ఓపెన్ లెటర్ రాసిన మాస్ హీరో విశాల్..!

భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..!