దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పెంచిన సంగతి తెలిసిందే. కావున దేశవ్యాప్తంగా జరగాల్సిన సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య ఢిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి పెండింగ్ లో ఉన్న పదవ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని తెలిపారు. ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాలని.. వారికి పది రోజుల టైం ఇస్తామన్నారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చి చంపిన భర్త.. స్థానికంగా తీవ్ర కలకలం..!

వాట్సాప్ లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్.. ఇక ఆ సంస్థలకు గట్టి పోటీ..!

కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆందోళన..!