చైనాలో మొదలైన కరోనా వైరస్ వల్ల ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు మరొక వ్యాధి చైనాలో బయటపడినట్లు తెలుస్తుంది. యున్నన్ ప్రావిన్స్‌లోని మెంగాయ్ ఈ వ్యాధిని గుర్తించారు. మూడేళ్ళ పిల్లాడిలో ప్లేగు వ్యాధిని గుర్తించిన అధికారులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యాధి ఎలుకుల ద్వారా మనుషులకు సోకుతుందని గుర్తించారు. వ్యాధి సోకిన ఎలుకులు తిరిగిన ప్రదేశంలో తిరగడం కానీ అవి కొరకడం వల్ల కానీ.. లేదా వాటిపై వాలిన ఈగల ద్వారా గాని ఈ వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

ఇక ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందించపోతే 24 గంటల్లో రోగి చనిపోతాడు. ‘బ్లాక్ డెత్’ అని పిలవబడే ఈ వ్యాధి వల్ల 14 శతాబ్దంలో 200 మిలియన్ల మంది ప్రాణాలు విడిచారు. కావున ఈ వ్యాధివల్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులు తెలియచేసారు.

కరోనాపై కీలక విషయాలు వెల్లడించిన ఐసిఎంఆర్.. 15 మందిలో ఒకరికి కరోనా..!

బిగ్‌బాస్‌పై దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ కి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి..!

సీఎంను అందరూ ఆ ఇంటి బిడ్డ అనుకుంటున్నారు.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!

బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ఎలా సోకుతుందంటే..!