మలయాళ సినిమా ‘లూసిఫర్’ ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళలో మోహన్ లాల్ నటించగా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తెలుగు వెర్షన్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకంగా ఉంటుందట. మలయాళంలో ప్రముఖ నటి మంజు వారియర్ పోషించిన పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుందని సమాచారం. రమ్యకృష నటించడం ద్వారా ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకురావచ్చని చిత్ర యూనిట్ భావిస్తుంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఎట్టకేలకి బోణీకొట్టిన హైదరాబాద్.. కీలక సమయంలో విజయం నమోదు..!

బిగ్‌బాస్‌పై దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్.. ఆ కంటెస్టెంట్ కి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి..!

సీఎంను అందరూ ఆ ఇంటి బిడ్డ అనుకుంటున్నారు.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!