భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని ఎల్లప్పుడూ ఆయిరారోగ్యంతో ఉండాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

jagan twittar