ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం చాలా సంతోషకర విషయం అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సుగాలి ప్రీతి కుటుంభానికి కొంత ఊరట అన్నారు. ఈ కేసులో భాదితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో చాలా ఆలస్యం అయ్యిందని.. సిబిఐ విచారణ ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •