కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూతపడిన సంగతి తెలిసిందే. కావున విద్యార్థుల పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పట్లో అవి తెరుచుకునే అవకాశం లేకపోవడంతో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రభుత్వం ప్రమోట్ చేసింది. దీంతో ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు వెళ్లనున్నారు విద్యార్థులు. ఇక పదవ తరగతి విద్యార్థులకు లాక్ డౌన్ తరువాత పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు నమోదు..!

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

మద్యం కావాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే..!