దేశంలోని 10 దేవాలయాలతో పాటు స్మారక కట్టడాలను సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంచాలనికేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పర్యాటకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

హుమాయూన్, రాజారాణి దేవాలయం, దుల్హదేవ్ దేవాలయం, సాఫ్దర్జాన్గ్ లతో పాటు షాక్ చిల్లి సమాధి, పట్టాడకల్, గోల్ గుంబజ్ లను రాత్రి 9 వరకు సందర్శించవచ్చు. వీటితో పాటు మార్కండ దేవాలయాలు, రాణికి వావ్, మన్ మహల్ ను కూడా రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చని సాంస్కృతిక సఖ నిర్ణయం తీసుకుంది.


Tags: temple


  •  
  •  
  •  
  •  
  •  
  •