నిర్భయ దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ముకేశ్ సింగ్, వినయ్ వర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్నారు. ఈ క్రమంలో జైలులోని దోషులను అధికారులు చివరి కోరిక ఏంటని అడగగా వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. వారు మౌనంగా ఉండిపోయారు. ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మీ కుటుంభ సభ్యులను కలుసుకోవాలని అనుకుంటున్నారా? అంటే కూడా వారి నుండి మౌనమే సమాధానంగా ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •