నాని నటిస్తున్న తాజా సినిమా ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ నెల 13న విడుదలవుతున్న ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిపికెట్ జారీ చేసింది. ఈ సినిమాలో RX 100 ఫేం కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ‘జెర్సీ’ తరవాత వస్తున్న నాని సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •