రామ్ గోపాల్ వర్మ ఈ పేరు భారతదేశమంతా పాపులర్. ఒక్క శివ సినిమాతో దాదాపుగా 25 ఏళ్ళ క్రితం సంచలనాలను మొదలుపెట్టి ఇప్పుడు అట్టర్ ప్లాప్ సినిమాలను తీస్తూ మరింత సంచలన దర్శకుడిగా మారిపోతున్నాడు. తనకిష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తూ, ప్రేక్షకులతో పని లేదని, ఇష్టమైతే చూడండి, లేకపోతే దొబ్బేయండి అనే క్యారెక్టర్ వర్మకే సొంతం. అలాంటి వర్మ తన మనస్సులో ఆనంది ఉన్నట్లు మాట్లాడుతూ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటాడు.

ఇప్పుడు వర్మపై నటి గాయత్రి గుప్తాకు ప్రేమ పొంగిపోతుంది. వర్మ తనకన్నా చివున్నవాడైతే తాను వర్మను పెళ్లిచేసుకునేవాడినని, వర్మ తనకంటే పెద్ద వాడైపోయాడని, అలాంటి వ్యక్తి జీవితంలో ఉంటే చాలని ఇంకేమి అవసరం లేదని అంటుంది. నటి శ్రీరెడ్డి వలే తాను కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉందని చెప్పడం వలనే తనకు అవకాశాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. వర్మతో కలసి తాను “ఐస్ క్రీమ్ 2” సినిమాలో పనిచేశానని, అతడితో పనిచేస్తుంటే మారథాన్ లో పాల్గొంటున్నట్లు ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •