దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే ఈ రోజు నుండి కొన్ని రాష్ట్రాలలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం బాబులు ఖుషి అవుతుండగా, ఉదయం నుండే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు.

అయితే మేము ఏ తక్కువా అన్నట్లు అమ్మాయిలు కూడా వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఇక దీంతో వారి కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బెంగుళూరులోని మద్యం దుకాణం ఎదుట మహిళలు క్యూలో నిల్చున్న ఫోటో వైరల్ గా మారింది.

నగల దుకాణంలో కొండచిలువ ప్రత్యేక్షమవడంతో షాక్..!

ఏనుగులు ఒకదానిపై ఒకటి దాడులకు దిగాయి.. వీడియో వైరల్..!

ఆమెకు తెల్లారేసరికి కడుపులోని బిడ్డ మాయమయ్యాడట..!

అశ్లీల చిత్రాలు చూస్తూ కిమ్ జాంగ్ కంట పడితే ఏమి చేస్తాడో తెలుసా