గోల్డ్ మ్యాన్ సామ్రాట్ మోజ్ (39) పుణెలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మెరుస్తూ సామ్రాట్ మోజ్ గోల్డ్ మ్యాన్ గా పేరుంది. ఇతనికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ మలవుతున్న నేపథ్యంలో పుణెలోని ఎరవాడ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇతను పుణేలో పేరొందిన వ్యాపారవేత్త.

ఇతనికి బంగారంపై మోజు ఎక్కువ. ప్రతి రోజు ఆయన ఎనిమిది నుండి పది కిలోల బంగార ఆభరణాలు దరిస్తాడు. దీంతో ఇతనికి గోల్డ్ మ్యాన్ గా పేరు స్థిరపడింది. ఈ మధ్య తన పేరుతో పేస్ బుక్ లో నకిలీ ప్రొఫైల్ తయారు చేశారని పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణాలో కొత్తగా మరో 15 పాజిటివ్ కేసులు..!

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. 500 మందికి పైగా పోలీసులకు పాజిటివ్..!

2 లక్షల మద్యం బాటిళ్లు మాయం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..!