బాలీవుడ్ స్టార్ సన్నిలియోన్ సోషల్ మీడియాలో వార్తల్లో ట్రెండింగ్ అవుతుంది. నటనతో, ప్రత్యేక సాంగ్స్ తో దూసుకుపోతుంది ఈ భామ. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఏకంగా ప్రధాని మోడీ, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లను కూడా వెనక్కి నెట్టేసింది. కాగా ఈ విషయంపై స్పందించిన సన్నిలియోన్.. ఇది చాలా గొప్ప విషయం అని.. తనపై ఇంత అభిమానాన్ని చూపుతున్న అభిమానులకు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలియజేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •