ఈరోజు అక్కినేని నాగార్జున తనయుడు యంగ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు. గత సంవత్సరం హిట్స్, ప్లాప్స్ సినిమాలతో కెరీర్ అంతా ఒడిదుడుకుల మధ్య నడిచింది. “సవ్యసాచి” రూపంలో మంచి హిట్ వస్తుందని ఆశించిన నాగ చైతన్యకు ఆశాభంగమే ఎదురైంది. మంచి కాన్సెప్ట్ తో వచ్చినా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దే విధానంలో లోపాలుండటంతో భంగపాటుకు గురైంది.  నాగ చైతన్య – సమంత పెళ్లి చేసుకున్న తరువాత మొదటి సారి ఇద్దరూ కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఒక సినిమాలో నటిస్తున్నారు.ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రాబోయే రోజులలో మంచి సినిమాలతో అభిమానులను ఆశించాలను కోరుకుంటూ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  •  
  •  
  •  
  •  
  •  
  •