సినీ నటి హేమ డిగ్రీ పరీక్షలు రాయడానికి నల్గొండ వచ్చారు. విద్యార్హతలు పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేదని అనుకున్నారో ఏమో డిగ్రీ పట్టా పొందేందుకు అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నల్గొండలో ఎన్జీ కాలేజీ లో పరీక్షా రాయడానికి వచ్చారు.

ఇక పరిక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు హేమ. ఎప్పటినుండో డిగ్రీ చేయాలనీ ఉందని.. హైదరాబాద్ అయితే కొంత ఇబ్బంది ఉంటుందన్న కారణంగా నల్గొండను ఎంపిక చేసుకున్నానని పరీక్షల్లో తప్పకుండా ఉతీర్ణత సాధిస్తానని చెప్పారు. ఇక ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగులో పాల్గొంటున్నానని హేమ తెలియచేసారు.

తెలంగాణలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు..!

బిగ్ బాస్ లో ఊహించని షాక్..!

అసాధ్యమనుకున్న టార్గెట్‌ను చేధించిన రాజస్థాన్ రాయల్స్..!