పూజ హేగ్దే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులకు దగ్గరగా ఉంటూ తన సరికొత్త ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

Yellow Bikini Pooja

తాజాగా సోషల్ మీడియాలో పూజ పెట్టిన ఎల్లో బికినీ డ్రెస్ ఫోటో హాట్ హాట్ గా ఉంది. ఈ ఫొటోకు “వాటర్ బేబీ” అనే కాప్షన్ పెట్టి యెల్లో కలర్ ఈత దుస్తులలో వయ్యారి భామలాగా మోకాలిపై కూర్చుని వెనక నుంచి తన అందాలను ఆరబోస్తుంది. ఈ ఫోటకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను అభిమానులు షేర్స్, లైక్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •