హైదరాబాద్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సిటీలో 37 ప్రాంతాలలో ఈ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇప్పటికే నిపుణులు ఈ బ్రిడ్జిలకు సంబంధించిన డిజైన్లను రెడీ చేశారు. విశాలంగా, సురక్షితంగా, గాలి వెలుతురు ఉండేలా వీటిని రూపొందించారు. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. ఇవి హైదరాబాద్ సిటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటి నిర్మాణం త్వరగా పూర్తిచేసి కేవలం నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.

అగ్రరాజ్యంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 50000 పాజిటివ్ కేసులు

భారత్ కరోనా బులెటిన్.. 6 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..!